: వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకోవచ్చు : అమెరికా


బీజేపీ ప్రధాని ఎన్నికల అభ్యర్ధి నరేంద్ర మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. కొంతకాలం నుంచి మోడీకి వీసాను నిరాకరిస్తున్న అమెరికా తాజాగా అందుకు వెసులుబాటు కల్పించడం శుభపరిణామం. అయితే, మోడీ కోసం తమదేశ పాలసీని మార్చుకోలేదని, దరఖాస్తుపై సమీక్ష కోసం మిగతావారిలాగే ఎదురుచూడాలని... ఆ దేశ స్టేట్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. వీసా దరఖాస్తులు చాలా రహస్యమైనవని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News