: ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి విచారణ పూర్తి


ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట విజయసాయి రెడ్డి విచారణ పూర్తయింది. దాదాపు రెండు గంటలపాటు ఈడీ అధికారులు అయనను ప్రశ్నించారు. ఈ నెల 18న మరో సారి హాజరుకావాల్సిందిగా... విజయసాయిని ఈడీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News