: ఎల్లుండి కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ.. ఢిల్లీకి నుంచి సీఎంకు పిలుపు
ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో హస్తిన రావాలంటూ అధిష్ఠానం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిలుపు వచ్చింది. ఆ రోజు ఉదయమే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. మంత్రుల బృందం (జీవోఎం)కు నివేదించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.