: నేడు ఉత్తరాఖండ్ పర్యటనకు రానున్న బ్రిటన్ రాయల్ కపుల్


బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్ బౌల్స్ నేడు ఉత్తరాఖండ్ పర్యటనకు రానున్నారు. నేటినుంచి తొమ్మిది రోజుల పాటు ఈ రాయల్ కపుల్ భారత పర్యటన ఉంటుంది. ఈ పర్యటన నేపథ్యంలో వారు సందర్శించే డెహ్రాడూన్, రిషికేశ్, నరేందర్ నగర్ లలో ఆరువందల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15 గంటలకు వారు రాంచిలోని జాలీగ్రాంట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వెంటనే రిషికేష్ వెళ్తారు. అక్కడి పరమార్థనికేతన్ ఆశ్రమంలో జరిగే హవాన్, గంగా ఆర్తీలో వేడుకల్లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News