: ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణ కు సమైక్య సెగ


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్ కు సమైక్య సెగ తగిలింది. పీఎస్ఎల్ వీ సి 25 ప్రయోగం విజయవంతమైన తరువాత రాధాకృష్ణన్ ప్రకటన చేస్తున్న సమయంలో జర్నలిస్టులు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. హఠాత్పరిణామానికి రాధాకృష్ణన్ కొంత గందరగోళానికి గురైనా తేరుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షను కేంద్ర మంత్రి వి రామస్వామికి తెలిపేందుకు జర్నలిస్టులు ఈ నినాదాలు చేశారు. జీవోఎంలో కేంద్ర మంత్రి నారాయణ స్వామి సభ్యుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News