ఢిల్లీలో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. మంత్రుల బృందానికి పార్టీ తరపున వివరించాల్సిన అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.