: నివేదిక సమర్పణకు గడువు కోరిన బీజేపీ


రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ జీవోఎంకు నివేదిక సమర్పించేందుకు బీజేపీ ఈ నెల 7 వరకు గడువు కోరింది. కాంగ్రెస్, టీడీపీలు కూడా నివేదిక ఇవ్వలేదు. టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ, సీపీఐ, ఎంఐఎంలు జీవోఎంకు నివేదికలు సమర్పించాయి. సీపీఎం విభజనకు వ్యతిరేకం కనుక నివేదిక ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది.

  • Loading...

More Telugu News