: విజయవంతమైన పీఎస్ ఎల్వీ సీ-25
అంగారకుడిపైకి బయలుదేరిన పీఎస్ ఎల్వీ సీ-25 (మార్స్ ఆర్బిటర్) తొలిదశ యాత్ర విజయవంతమయింది. అన్ని కీలక స్టేజ్ లను దాటుకుని సక్సెస్ ఫుల్ గా అనుకున్న కక్ష్యలోకి ప్రవేశించింది. ప్రయోగం విజయవంతం అవడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. షార్ శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు.