: అతి తక్కువ ఖర్చుతో అంగారక యాత్ర చేపట్టిన భారత్


అంగారకుడిపైకి ఇస్రో ప్రయోగించిన 'మార్స్ ఆర్బిటర్' ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో పూర్తిచేశారు. ఇంత భారీ ప్రాజెక్టుకు ఇస్రోకు అయిన ఖర్చు కేవలం రూ. 450 కోట్లు మాత్రమే. ఇదే ప్రయోగానికి అమెరికాకు చెందిన నాసాకు అయిన ఖర్చు రూ. 4,200 కోట్లు. దీనికి తోడు కేవలం 18 నెలల అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాజెక్టును ఇస్రో పూర్తిచేసింది. ఇంత తక్కువ సమయంలో ప్రయోగాన్ని చేపట్టడం రష్యా, అమెరికాలకే సాధ్యం కాలేదు.

  • Loading...

More Telugu News