: కీలకమైన నాలుగో దశకు చేరిన పీఎస్ ఎల్ వీ


పీఎస్ ఎల్ వీ సీ-25 మూడో దశను విజయవంతంగా పూర్తి చేసుకుని కీలకమైన నాలుగో దశకు చేరుకుంది. అన్నిటికన్నా ఈ దశ అత్యంత కీలకమైంది. ప్రస్తుతం రాకెట్ ప్రయాణం సజావుగా సాగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్ట్ బ్లెయిర్, బ్రూనైతో పాటు పసిఫిక్ మహాసముద్రంలోని నౌకల నుంచి పీఎస్ ఎల్ వీ గురించి సమాచారం అందుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News