: కిరణ్ తప్పుల్ని లెక్కిస్తున్నాం: మధుయాష్కీ


శిశుపాలుడిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న వరుస తప్పులను తాము లెక్కిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ విభజనను రాష్ట్రపతి అడ్డుకుంటారని సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ నిబంధనల మేరకు జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని యాష్కీ అన్నారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News