: ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రాష్ట్రపతి


రెండు రోజుల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ... పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాజ్ భవన్ నుంచి బేగంపేట వెళ్లిన రాష్ట్రపతి... అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.

  • Loading...

More Telugu News