: లంబసింగిలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు


విశాఖజిల్లా లంబసింగిని చలి వణికిస్తోంది. గత రెండు రోజులుగా విశాఖజిల్లా చింతపల్లి ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో, అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చింతపల్లిలో 10 డిగ్రీలు, లంబసింగిలో 8 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోయాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు తెలిపారు. దట్టమైన పొగ మంచు కురుస్తుండటంతో చలి అధికంగా ఉంది.

  • Loading...

More Telugu News