: గుంటూరులో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం
సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన గుంటూరులో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గుంటూరులోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వారు యత్నించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలను చింపివేసి విద్యార్ధులు ఆందోళనకు దిగారు.