: రాష్ట్రపతికి ఘనస్వాగతం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పలువురు మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.