: రెండో ఆలోచనే లేదు, సమైక్యమే!: కొండ్రు మురళి


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏక వాక్య తీర్మానం చేశామని మంత్రి కొండ్రు మురళి తెలిపారు. సీఎంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో ఆలోచన లేదని, ఇదే తీర్మానాన్ని జీవోఎంకు పంపనున్నామని అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని పీసీసీ కచ్చితంగా వ్యతిరేకిస్తుందని కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News