: విజయమ్మ అరెస్టుపై హెచ్ ఆర్ సీకి ఫిర్యాదు


వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం జిల్లా వెళ్లిన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను గతనెల 31న అరెస్టు చేయడంపై.. ఆ పార్టీ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. విజయమ్మను అప్రజాస్వామికంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హెచ్ఆర్ సీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్ సీ ఘటనపై 21లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది.

  • Loading...

More Telugu News