: అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్న హైదరాబాద్ : సీఎం


హైదరాబాద్ నగరం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదిభట్లలో సమూహ ఎయిర్ స్పేస్ పార్కుకి ముఖ్యమంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంతరిక్షంలోకి పంపే వాహనాల విడిభాగాల తయారీలోనూ హైదరాబాద్ కీలకంగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భౌగోళికంగా అడ్డు గీతలు పెట్టుకోవడం ఎవరికీ మంచిది కాదని సీఎం తెలిపారు.

  • Loading...

More Telugu News