: రేపటిలోగా జీవోఎంకు అభిప్రాయాలు తెలపాలి : దిగ్విజయ్


మంత్రుల బృందానికి (జీవోఎం) రేపటిలోగా అందరి అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వివిధ పార్టీల నాయకులు పార్టీల తరపునే కాక, వ్యక్తిగతంగా కూడా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. కేసీఆర్ కూడా తన డిమాండ్ లను జీవోఎం ముందు పెట్టవచ్చన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే విభజన నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News