: సీమాంధ్ర నేతలతో చంద్రబాబు భేటీ


తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సీమాంధ్ర నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం బాబు నివాసంలో జరుగుతోంది. తెలంగాణపై ప్రధానికి లేఖ రాసే విషయంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ ప్రధానికి లేఖ రాయాలని... సీమాంధ్ర నేతలు చంద్రబాబును గట్టిగా కోరినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News