: నేడు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకోనున్నారు. రేపు (మంగళవారం) హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడెమీలో ఐపీఎస్ ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్నారు.