: ఫోర్బ్స్ జాబితాలో మాల్యాకు దక్కని చోటు


కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చోటు కోల్పోయారు. గత ఏడాది 48 మంది భారతీయులు ఫోర్బ్స్ జాబితాలో చోటు చేసుకోగా, మాల్యాకు 45వ స్థానం లభించింది. అయితే, ఈసారి భారత్ నుంచి 55 మందికి ఈ జాబితాలో చోటు దక్కినా వారిలో మాల్యా లేరు. వంద కోట్లకు పైగా నెట్ వర్త్ ఉన్నవారినే ఫోర్బ్స్ సంపన్నుల జాబితాకు అర్హులుగా పరిగణిస్తారు. 

  • Loading...

More Telugu News