: శ్వేతామీనన్ వాంగ్మూలంతో ఎంపీపై కేసు నమోదు


కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ పీతంబర కురూప్ పై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారంటూ మలయాళ నటి శ్వేతామీనన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఆమె దగ్గర్నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. మరో వైపు శ్వేతా మీనన్ ఫిర్యాదుపై కేరళ మహిళా కమీషన్ కూడా దర్యాప్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News