: లాస్ ఏంజిల్స్ పోలీసులకు సవాలు విసిరిన షూటర్


అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఓ షూటర్ కొన్ని గంటలపాటు వణికించాడు. కార్లోంచే ఆటోమెటిక్ పిస్టల్ చూపిస్తూ, ఎయిర్ పోర్టు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ను చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా అతనిని కాల్చేశాడు. ఎయిర్ పోర్టు మూడో నెంబర్ టెర్మినల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో లాస్ ఏంజిల్స్ నగరం మీదుగా వెళ్లే దాదాపు ఏడు వందల విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News