: కేంద్ర హోంశాఖకు సిపిఎం రాఘవులు లేఖ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వలేమనీ ఆ లేఖలో పేర్కొన్నారు.