: లేహ్ లో మైనస్ 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత


జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది కనిష్ఠ ఉష్ణోగ్రత లేహ్ లో నమోదైంది. ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రత మైనస్ 7.4 డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. సమీపంలోని కార్గిల్ పట్టణంలో ఉష్ణోగ్రత మైనస్ 2.2డిగ్రీల సెల్సియస్ గా ఉంది.

  • Loading...

More Telugu News