: పోలవరం వ్యవహారంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది: హరీష్ రావు
పోలవరం టెండర్ల వ్యవహారం మరింత ముదురుతోంది. పోలవరం ఉదంతంలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఫోర్జరీ పత్రాలతో టెండర్లు వేసి పోలవరం కాంట్రాక్టు దక్కించుకుందని ఆయన ఆరోపించారు.
ఫోర్జరీ పత్రాల నిగ్గు తేల్చేందుకు రష్యా వెళ్లిన ఇంజినీర్ల బృందం అక్కడ ఖరీదైన హోటల్లో బసచేసిందని హరీష్ రావు వెల్లడించారు. అది ట్రాన్స్ట్ ట్రాయ్ కి చెందిన హోటల్ అని ఆయన అన్నారు. ఇంజినీర్లు ఆ సంస్థకు చెందిన బెంజి కార్లో తిరిగారని అందుకు ఆధారాలు చూపించారు.
ఇక, ఫోర్జరీ పత్రాలపై రష్యా భారత దౌత్య కార్యాలయానికి సైతం ఫిర్యాదులు అందాయన్నారు. రష్యన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇదే విషయం చెప్పిందని హరీష్ రావు వెల్లడించారు.

- Loading...
More Telugu News
- Loading...