: రైలు ప్రమాద బాధితులకు మంత్రి బాలరాజు పరామర్శ


రైలు ప్రమాదంలో గాయపడి విశాఖలోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పసుపులేటి బాలరాజు ఈ ఉదయం పరామర్శించారు. వారికి తగిన విధంగా సాయం చేస్తామని ధైర్యమిచ్చారు. నిన్న విజయనగరం జిల్లా గొట్లాం వద్ద రైలు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News