: విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా దీపావళి


ఇంటింటా వెలుగులు నింపే దీపావళి పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. విశాఖ లో మాత్రం ప్రతి ఏడాది ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. యువత ఆర్కే బీచ్ లో పెద్దఎత్తున చేరి సంబరాలు చేసుకుంటూ భారీ ఎత్తున బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.

  • Loading...

More Telugu News