: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 5న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5న ఉదయం 9.10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.15 నిమిషాల వరకు రాజ్ భవన్ నుంచి బేగంపేట వరకు ట్రాఫిక్ ను మళ్లించనున్నారు.