: 'బర్త్ డే బాయ్' షారూక్ కు మమతా బెనర్జీ శుభాకాంక్షలు


పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుర్తుంచుకుని మరీ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే, షారూక్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. అందుకే 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్న షారూక్ కు తన ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ అయిన షారూక్ విజయాలు, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News