: ఐదో రోజు ఆట డబ్బులు వాపసు ఇస్తాం: హెచ్ సీఏ


హైదరాబాద్ టెస్టు మూడున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో ఐదో రోజు ఆట డబ్బులు వాపసు ఇస్తామని హెచ్ సీఏ వర్గాలు తెలిపాయి. చివరి రోజు ఆటకు టిక్కెట్లు కొ్న్నవారు ఈ-సేవా కేంద్రాల్లో టిక్కెట్లు ఇచ్చి డబ్బులు తీసుకోవాలని హెచ్ సీఏ అధికారులు సూచించారు.

ఇక ఆన్ లైన్ లో టిక్కెట్లు కొన్న వాళ్ల కోసం హెచ్ సీఏ జింఖానా మైదానంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. ఈ కౌంటర్ లో ఆన్ లైన్ టిక్కెట్లు చూపించి డబ్బులు తిరిగి పొందవచ్చు. కాగా, టిక్కెట్ల డబ్బులు వాపసుకు ఈనెల 7 తుదిగడువని హెచ్ సీఏ తెలిపింది. 

  • Loading...

More Telugu News