: గవర్నర్ ను కలసిన చంద్రబాబు
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు కూడా రాజ్ భవన్ వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. వర్షాల వల్ల పాడైన పంటను గవర్నర్ కు చూపించారు.