: ఎర్రన్నాయుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: చంద్రబాబు


మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్లో ఎర్రన్నాయుడి ప్రధమ వర్థంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు, ఎర్రన్నాయుడి చిత్రపటానికి పూలమాలవేసి, అంజలి ఘటించారు. ఎర్రన్నాయుడి కుటుంబానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన మాటిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు ఎర్రన్నాయుడు చేసిన సేవలు మరువలేనివని చంద్రబాబు కొనియాడారు.

  • Loading...

More Telugu News