: రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ బీజేపీ నేతల భేటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ ప్రాంత భాజపా నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం. దీనికితోడు, రాష్ట్ర విభజన అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీమాంధ్ర బీజేపీ నాయకులు... ఢిల్లీలో భాజపా అగ్రనాయకులను కలుస్తున్న నేపథ్యంలో వీరి భేటీకి కూడా ప్రాధాన్యం ఏర్పడింది.

  • Loading...

More Telugu News