: రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు


దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారందరికీ దీపావళి పండుగ నూతనోత్తేజాన్ని, ఆనందాన్ని, వెలుగును ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News