కృష్ణా జలాల వివాదంపై కృష్ణా ట్రైబ్యు<wbr>నల్ లో వాదనలు మరోసారి వాయిదా పడ్డాయి. తదుపరి వాదనలు ఏప్రిల్ 8 నుంచి 12 వరకు జరగనున్నాయి. కాగా, ట్రైబ్యునల్ లోకి వచ్చిన న్యాయవాదులతో ట్రైబ్యునల్ ఛైర్మన్ ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు.