: సహారా అధినేత సుబ్రతోరాయ్ కు సుప్రీంలో ఊరట
సహారా గ్రూప్స్ అధినేత సుబ్రతోరాయ్ కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. సుబ్రతోరాయ్ తో పాటు కంపెనీ ఇతర అధికారులు విదేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. సహారా కంపెనీ ఆర్ధిక అవకతవకలకు పాల్పడిందంటూ సెబీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.