వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీనేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ కేసును పక్కదారి పట్టించినందుకు కాంగ్రెస్ హై కమాండ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని వ్యాఖ్యానించారు.