: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల భేటీ


సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. జీఎంవోకు అందజేసే నివేదికపై వీరు చర్చిస్తున్నారు. కేంద్రం అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో వీరు కూడా విభజనపై పలు సూచనలు చేసేందుకు నివేదికను రూపొందిస్తున్నారు. విభజనపై కేంద్రానికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని వారు నిర్ణయించారు.

  • Loading...

More Telugu News