: తెలంగాణలో పర్యటిస్తున్న చంద్రబాబు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో గత వారం రోజులుగా పర్యటిస్తున్న బాబు నేడు తెలంగాణలో ప్రవేశించారు. పర్యటనలో భాగంగా ఈ ఉదయం నల్గొండ జిల్లా దామరచర్ల చేరుకున్నారు. ఇక్కడ వరదల ప్రభావానికి నష్టపోయిన రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పనున్నారు. టీడీపీ శ్రేణులు బాబు యాత్రకు ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News