: జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబరు 3కు వాయిదా


జగన్ అక్రమాస్తుల వ్యవహారంతో ముడిపడిన ఇండియా సిమెంట్స్ కేసు విచారణను డిసెంబరు 3వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు నాంపల్లిలోని సీబీఐ కోర్టు తెలిపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్, విజయసాయిరెడ్డి, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ విచారణ నేపథ్యంలో కోర్టుకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News