: పయ్యావుల పిటిషన్ పై విచారణ 18 కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరుతూ తెదేపా నేత పయ్యావుల కేశవ్, రఘురామరాజు, సోమయాజులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం, ఈ నెల 18 వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.