: ప్రధాని అపాయింట్ మెంట్ కోరిన జగన్


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయింట్ మెంట్ కోరారు. నవంబర్ మొదటి వారంలో జగన్ ప్రధానిని కలిసే అవకాశముంది. ఈ భేటీలో వరదబాధిత రైతులను ఆదుకునేందుకు జాతీయ విపత్తు నుంచి నిధులను కేటాయించాలని జగన్ కోరనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News