: స్థాయీ సంఘాల సదస్సులో తెలంగాణ నినాదాలు
స్థాయీ సంఘాలపై అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా పటాన్ చెరు మండలంలోని లహరి రిసార్ట్సులో ఏర్పాటు చేసిన సదస్సు గందరగోళంగా మారింది. ఇందులో ముఖ్య అతిధిగా పాల్గొన్నకాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ ప్రసంగాన్ని టీఆర్
జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ నేత హరీష్ రావు నినదించారు. అనంతరం మాట్లాడిన ఫెర్నాండెజ్, తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసన్నారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి షిండే చెప్పారన్నారు. అంతవరకు వేచి చూడాలని సభ్యులను కోరారు.