: ఉల్లిగడ్డల కోసం రైతు హత్య..!


నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో కాపలా ఉన్న రైతును దుండగులు రాయితో మోది హత్య చేశారు. అయితే, ఈ హత్య ఉల్లిగడ్డల కోసం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ చిక్కలేదు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News