: నవంబర్ 2న ప్రధాని రాష్ట్ర పర్యటన


ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవంబర్ 2న రాష్ట్రానికి రానున్నారు. తుపాను, వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించనున్నారు. అటు, నిన్న జరిగిన వోల్వో బస్సు ప్రమాద మృతులను కూడా ప్రధాని పరామర్శించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News