కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నేడు జర్మనీ బయల్దేరి వెళ్లారు. ఈ ఉదయం పయనమైన ఆయన జర్మనీలో ఐదు రోజుల పాటు పర్యటిస్తారు. కాగా, చిరంజీవి జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ ఉత్సవంలో పాల్గొంటారు.