: ఖమ్మంలో విజయమ్మకు చేదు అనుభవం


వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం జిల్లాలోని కొణిజర్లలో అమె కాన్వాయ్ పై తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరారు. వెంటనే పోలీసులు ఐదుగురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News