: స.హ. కమిషనర్ల నియామకంపై పిటిషన్ కొట్టివేత
సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సమాచార హక్కు కమిషనర్లుగా రతన్, ప్రభాకర్ రెడ్డి, మధుకర్ రాజ్, విజయ్ బాబుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ రోజు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.